టీడీపీ, వైకాపా నేతల మధ్య ఘర్షణ-కౌన్సిలర్ కు గాయాలు

ఉయ్యూరు ముచ్చట్లు:
 
కృష్ణాజిల్లా ఉయ్యురులో వివాదం నెలకొంది. టీడీపీ ,వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చేలరేగింది. 10వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ పై వైసీపీ కార్యకర్త హరీష్ వర్గీయులు దాడి చేసారు. ఈ ఘటనలో శ్రీనివాస్ కి గాయాలు కావడంతో  ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
Tags: Clash between TDP and Vaikapa leaders-Injuries to councilor

Leave A Reply

Your email address will not be published.