Natyam ad

టీడీపీ, వైసీపీ,వర్గాలు మధ్య ఘర్షణ

వినుకొండ ముచ్చట్లు:


పెద్ద మసీదు సెంటర్ లో వైసిపి వర్గీయుల దాడిలో  టిడిపి మాజీ చైర్మెన్ షమిం, టీడీపీ పట్టణ పార్టీ అధ్యకుడు అయుబ్ ఖాన్, అక్బేర్ బాషా,షఫీ, జిలానీ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి చేసిన వైసిపి వారికి పోలీసులు అనుకూలంగా వ్యవహరి స్తున్నారు అని బాధితులుఆరోపించారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Clash between TDP, YCP, factions

Post Midle
Post Midle