Natyam ad

వినాయక నిమజ్జనంలో ఘర్షణ

నల్గోండ ముచ్చట్లు:


నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం, ఆటిపాముల గ్రామంలో  వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శివ అనే వ్యక్తి పై  కత్తితో మరో వర్గం  దాడి చేసింది. దాడిలో శివ చెవి తెగిపడింది. క్షతగాత్రుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కట్టంగూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.

 

Tags: Clash in Ganesha Immersion

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.