తమిళనాడులో 12వ తరగతి పరీక్షలు రద్దు

చెన్నై ముచ్చట్లు :

 

తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లోతైన పరిశీలన తర్వాత విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. మార్కులు కేటాయించే విషయంపై కమిటీ నీ ఏర్పాటు చేశామని, వారు ఇచ్చే మార్కుల ఆధారంగానే ఉన్నత చదువులకు వెళ్లాల్సి ఉంటుందని వివరించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Class 12 examinations canceled in Tamil Nadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *