కల్లు బట్టిలో కత్తిపోట్ల కలకలం

బోధన్ ముచ్చట్లు:

బోధన్ నియోజకవర్గంలోని బోధన్ పట్టణంలో కల్లుబట్టిలో కత్తిపోట్లు కలకలం రేపింది. బోధన్ వడ్డెర కాలోనికి చెందిన గంగాధర్ బోధన్ పాత బస్ స్టాండ్ వద్ద గల కల్లు బట్టిలో కల్లు తాగే సమయంలో జీవన్ సింగ్ తో జరిగిన గొడవ లో మాట మాట పెరిగి గొడవ జరిగింది. జీవన్ సింగ్ తన వద్ద ఉన్న కత్తితో గంగాధర్ గొంతును పొడవుగా తీవ్ర గాయాలతో తీవ్ర రక్తస్రావం జరగడంతో బాధితుడు గంగాధర్ ను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Clatter of stabbings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *