Natyam ad

పుంగనూరులో శుభ్రత అలవర్చుకోవాలి 

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలందరు ఆరోగ్యంగా ఉండేందుకు శుభ్రతను అలవర్చుకోవాలని హెల్త్అండ్‌ న్యూట్రిషిన్‌ ప్రత్యేకాధికారి సోముకుమార్‌,  రోస్‌మేరి లు సూచించారు. గురువారం స్థానిక టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మెప్మా సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సోముకుమార్‌ మాట్లాడుతూ నీరు, పారిశుద్ధ్యం , పరిశుభ్రతపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. సురక్షితమైన నీటిని తాగడం, మరుగుదొడ్లను వినియోగించుకోవడం అలవర్చుకోవాలన్నారు. అలాగే పోషకాహారాన్ని తీసుకోవడంతో ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు.

 

Post Midle

Tags: Cleanliness should be practiced in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.