ఈటెల బీజేపీ లో చేరి కకు లైన్ క్లియర్

తెలంగాణ ముచ్చట్లు :

 

తెరాస అసంతృప్త నేత, మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర బీజేపీ లో చేరి కకు లైన్ క్లియర్ అయ్యింది. బీజేపీ అధిష్టానం గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమయంలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెల విషయాన్ని ప్రస్తావించారు. సుముఖత వ్యక్తం చేసిన అధిష్టానం త్వరలోనే ముహూర్తం ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే తెలంగాణ ఉద్యమ అసంతృప్త నేతలను గుర్తించాలని అధిష్టానం బండి సంజయ్ కి సూచించింది.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags; Clear the line to join the spear BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *