Closing of Thiruchanur Sri Padmavathi Amman

ముగిసిన తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి తెప్పోత్స‌వాలు

Date:05/06/2020

తిరుచానూరు ముచ్చట్లు:

తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్ర‌‌వారం ముగిశాయి. కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో  ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవర్ల‌కు అభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో  ఝాన్సీరాణి, ఏఈవో   సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంస్థ ప్ర‌తిష్ట దిగ‌జారేందుకు కార‌ణ‌మ‌వుతున్న ఉద్యోగుల‌పై విచార‌ణ :

Tags: Closing of Thiruchanur Sri Padmavathi Amman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *