సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కి  దారి పొడవునా బ్రహ్మరథం

ఖమ్మం ముచ్చట్లు:

75వ స్వాతంత్రం ఉత్సవాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి ప్రారంభమై ఖమ్మం పట్టణానికి వస్తుండగా మార్గమధ్యలోని సూర్యాపేట రోడ్డు వద్ద కిలోమీటర్ విక్రమార్క కి ఘన స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత మహిళలు పట్టి విక్రమార్క గారితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. డబ్బుల దరువులు, మహిళల కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

Tags: CLP leader Bhatti Vikramarka along the road Brahmaratham

Leave A Reply

Your email address will not be published.