40 వసంతాలు పూర్తి చేసుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu completed 40 o'clock

CM Chandrababu completed 40 o'clock

Date:27/02/2018

చిత్తూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరులో జిల్లాపార్టీ అధ్యక్షుడు పులివర్తినాని కేక్‌కట్‌చేసి, సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్‌ నరసింహాయాదవ్‌, మేయర్‌ హేమలత, సమన్వయకర్త సురేంద్రతో పాటు పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

Tags: CM Chandrababu completed 40 o’clock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *