ఉన్నతాధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం చంద్రబాబు

అమరావతి ముచ్చట్లు:

సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రయత్నించారు.వీరిలో జగన్ హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు.అయితే వీరికి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.

 

Tags: CM Chandrababu did not give appointment to high officials

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *