సీఎం చంద్రబాబు ప్రొద్దుటూరు పర్యటన వాయిదా

Date:19/10/2018
కడప ముచ్చట్లు:
శనివారం ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మపోరాట దీక్ష ఈనెల 30కి వాయిదా పడిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. భారీ వర్షం కారణంగా ఈ సభ వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బందోబస్తు నిమిత్తం పోలీసులు సభా స్థలికి ఇప్పటికే చేరుకున్నారు. సభ వాయిదా పడడంతో బందోబస్తు నిర్వహణ కోసం వచ్చిన పోలీసులు వెనుదిరిగారు.
Tags:CM Chandrababu postponed the visit of the prodigalur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *