వివేకానందరెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

   Date:15/03/2019
   అమరావతి  ముచ్చట్లు:
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రిగా, ప్రజా ప్రతినిధిగా వివేకానందరెడ్డి అనేకమంది అభిమానం పొందారని కొనియాడారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సుదీర్ఘకాలం సేవలందించారని గుర్తుచేసుకున్నారు.
Tags:CM Chandrababu shocked the Vivekananda Reddy’s death

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *