కేంద్రానికి CM చంద్రబాబు లేఖ

అమరావతి ముచ్చట్లు:


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని మరో 6 నెలలుపొడిగించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖరాశారు. ఇటీవల సీఎస్గా బాధ్యతలుస్వీకరించిన నీరబ్ పదవీకాలం ఈనెల 30తోముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనసర్వీసును మరో 6 నెలలపాటు పొడిగించాలనికేంద్రాన్ని సీఎం కోరారు. కాగా, కేంద్రం ఒకేవిడతలో 6 నెలలు పొడిగింపు ఇస్తుందా, లేదా3 నెలల చొప్పున రెండుసార్లు పొడిగిస్తుందాచూడాలి.

 

Tags:CM Chandrababu’s letter to Centre

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *