హైదరాబాద్ ముచ్చట్లు:
పార్టీ ని ప్రజలోకి తీసుకెళ్లాలని నేతలకి బాబు ఆదేశాలు. కార్యకర్తలతో భేటీ కానున్న చంద్రబాబు . పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు. కమిటీలన్నీ రద్దు చేసిన చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంపై తక్షణమే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని నాయకులకు దశా నిర్దేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు. జిల్లాల వారీగా అడహక్ కమిటీలు వేసుకోవాలని ఆదేశాలు. తక్షణమే పార్టీ సభ్యత్వలు నమోదు చేయాలనీ నిర్ణయం. అధ్యక్షుడు నియామకంపై అవకాశం ఉన్నంత త్వరగా నిర్ణయిస్తానని నాయకులకు తెలిపిన చంద్రబాబు.
Tags:CM Chandrababu’s meeting with TTDP leaders ended at NTR Trust Bhavan.