సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం

కృష్ణా  ముచ్చట్లు:

గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం.11 ఎకరాల విశాల ప్రదేశంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు.జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఐజీ అశోక్ కుమార్,పలు ఉన్నత అధికారులు పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం సభా ఏర్పాట్లు.ప్రమాణ స్వీకారం సభ ఏర్పాటు కోసం లారీలతో కేసరపల్లి చేరుకున్న మెటీరియల్.గతంలో పసుపు, కుంకుమ సభ ప్రాంగణం లోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు.

 

Tags:CM Chandrababu’s oath-taking work is in full swing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *