నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

ఉత్తరాంధ్ర ముచ్చట్లు:

 

అనకాపల్లి, విజయనగరం, విశాఖలో పర్యటించనున్న బాబు

ఉ.11 గంటలకు అనకాపల్లి దార్లపూడికి చంద్రబాబు

ఉ.11:20కి పోలవరం లెఫ్ట్ కెనాల్ అక్విడెక్ట్ పరిశీలన

అనంతరం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు

మ.12:30-1:30 వరకు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై సమీక్ష

మ.2:30కి మెడ్ టెక్ జోన్ భవనాల ప్రారంభం

సా.4:50కి విశాఖఎయిర్‌పోర్ట్‌ లో అధికారులతో సమీక్ష

సా.6 గంటలకు విజయవాడకు సీఎం చంద్రబాబు తిరుగుపయనం

 

Tags: CM Chandrababu’s visit to Uttar Andhra districts today

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *