Natyam ad

మహిళలకు ఆవకాశాలు ఇవ్వాలని ఆశపడుతున్న -సీఎం జగన్

అమరావతి ముచ్చట్లు:

మహిళల సాధికారతకు పెద్ద పీఠ వేస్తు 2019లో ఇచ్చిన 19 సీట్ల కన్నా 2024లో24 ఇవ్వగలిగాం, మరింతగా మహిళలకు ఆవకాశాలు ఇవ్వాలని ఆశపడుతున్న -మొత్తం ఈరోజు 200 స్థానాలకు గానూ 100 స్థానాలు అంటే 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. నానానా పిలుచుకుంటూ 50 శాతం సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం. ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలుబీసీలకే కేటాయింపులు జరిగింది. మహిళలకు ఇంతకుముందుకన్నా బెటర్ గా చేశాం. ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికలు వచ్చే సరికి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. 200 స్థానాలకు 22 స్థానాలు అంటే 12 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. లాస్ట్ టైమ్ కన్నా బెటర్ గా చేశాం, 19ఇస్తే ఈసారి 24 దాకా తీసుకుపోగలిగాం. ఇది కూడా ఒక విశేషం అనే చెప్పాలి. ఏకంగా 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారు.

 

Post Midle

Tags: CM Jagan hopes to give opportunities to women

Post Midle