Natyam ad

దుర్గ గుడిలో సీఎం జగన్

విజయవాడముచ్చట్లు:

 

గురువారం ఉదయం దుర్గ గుడికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వేద పండితులు, ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు  పూర్ణకుంభంతో  స్వాగతం పలికారు.  అలయ ప్రాంగణంలోఅయన పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసారు. – 216 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన చేసారు. – 70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు, 5 కోట్ల దాతల నిధులు, 33 కోట్ల ప్రైవేట్  భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.  ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, కేశఖండన శాల నిర్మాణాలకు శంఖుస్థాపన చేసారు.

Post Midle

Tags: CM Jagan in Durga temple

 

Post Midle