బహ్రెయిన్‌ ఆర్థిక మంత్రి సల్మాన్‌ అల్‌ ఖలీఫాతో సీఎం జగన్‌ భేటీ

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దావోస్ ప‌ర్య‌టన‌లో ఉన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ సెంటర్‌లో బహ్రెయిన్‌ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్‌ అల్‌ ఖలీఫాతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఇరువురు చర్చించుకున్నారు.

 

Tags: CM Jagan meets with Bahraini Finance Minister Salman Al Khalifa

Leave A Reply

Your email address will not be published.