Natyam ad

ఐ ప్యాక్ బృందంతో సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

విజయవాడ ముచ్చట్లు:

ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన సీఎం జగన్.జూన్ 4 ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంది.మరోసారి అధికారంలోకి వస్తున్నాం.22 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం.2019 కంటే 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు రానున్నాయి.ప్రశాంత్ కిషోర్ ఊహించిన దానికంటే వైసిపికి ఎక్కువ సీట్లు.ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం.ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిది.రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని త్వరలో మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాం.పేరు పేరున ఐ ప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సిఎం జగన్.

 

Post Midle

Tags: CM Jagan Mohan Reddy’s Key Remarks with I Pack Team.

Post Midle