Natyam ad

మొల్లమాంబ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం జగన్‌

తాడేపల్లి ముచ్చట్లు:

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం   వైఎస్‌ జగన్‌.ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ప్రభుత్వ విప్‌లు వరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మండేపూడి పురుషోత్తం.

 

Post Midle

Tags: CM Jagan paid tribute to Mollamamba film

Post Midle