Natyam ad

బస్సు ఘటనపై సీఎం జగన్ విచారం

విజయవాడ ముచ్చట్లు:

 


విజయవాడ బస్ స్టాండ్ లో సోమవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  విచారం వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటన పై విచారణకు ఆదేశించారు.

 

Tags: CM Jagan regretted the bus incident

Post Midle
Post Midle