Natyam ad

నేడు సామర్లకోటకు రానున్న సీఎం జగన్

తాడేపల్లి ముచ్చట్లు:

సీఎం జగన్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్న ఆయన.. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి సామర్లకోటకు జగన్ బయల్దేరనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

Post Midle

Tags: CM Jagan will come to Samarlakota today

Post Midle