Natyam ad

మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి ని పరామర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డి

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి గుండెపోటుతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు .ఈ సంఘటన తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాపరెడ్డికి ఫోన్ చేసి జ్ఞానేంద్ర రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

 

Post Midle

Tags: CM Jaganmohan Reddy visited former MP Gyanendra Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.