ఆడబిడ్డల అభివృద్ధియే సీఎం జగన్ లక్ష్యం!
అమరావతి ముచ్చట్లు:
ఆడబిడ్డల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్..దేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి గొప్ప భరోసా కల్పిస్తున్నారు సీఎం జనగ్..ఆంధ్ర ఆడబిడ్డలు ప్రపంచంతో పోటీపడే విధంగా ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు..నాడు–నేడు కింద రాష్ట్రంలోని ప్రతి మండలంలో అమ్మాయిల కోసం ప్రత్యేకించి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయనున్నారు..ఆడబిడ్డల, మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం తీసుకొచ్చి అనునిత్యం రక్షణ కల్పిస్తున్నారు..బాలికల రుతుక్రమం సమయంలో ఏ చిన్న సమస్య ఎదురుకోకూడదనే సమున్నత ఆశయంతో ప్రతి నెల 10 నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ను అందిస్తున్నారు..‘నాడు–నేడు’లో భాగంగా ప్రతీ పాఠశాలలో పరిశుభ్రమైన టాయిలెట్ ఏర్పాటు చేసి బాలికల ఆత్మగౌరవాన్ని కాపాడారు.

Tags: CM Jagan’s goal is the development of girls!
