సొంత జిల్లాల్లో సీఎం జగన్ రెండు రోజుల పర్యటన..
గుంటూరు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు సొంత జిల్లాల్లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేడు రేపు ఆయన అక్కడికి వెళ్లనున్నారు.

Tags: CM Jagan’s two-day visit to his own districts.
