కేసీఆర్ కు అభినందనలు తెలిపిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న,  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, అభినందనలు తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.