కృష్ణా నది కరకట్ట విస్తరణకు సీఎం శంకుస్థాపన

అమరావతి ముచ్చట్లు :

 

అమరావతి ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి శంకుస్థాపన చేశారు. కృష్ణా నది కుడి కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు ఆయన పైలాన్ ఆవిష్కరించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డుగా విస్త రించనున్నారు. దీనికి కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూర్చింది.

 

పుంగనూరులో తహశీల్ధార్‌గా పదోన్నతి పొందిన మాదవరాజుకు సన్మానం

Tags: CM lays foundation stone for Krishna river embankment expansion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *