పీయూష్ గోయల్ తో సీఎం నారా చంద్రబాబు నాయుడు భేటీ.

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం నారా చంద్రబాబు నాయుడు  భేటీ.చంద్రబాబు నాయుడు తో పాటు పీయూష్ గోయల్ ను కలిసిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ… రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్ గారు బీసీ జనార్దన్ రెడ్డి, సి ఎస్ నీరబ్ కుమార్, ప్రభుత్వ అధికారులు.

 

 

 

Tags:CM Nara Chandrababu Naidu met with Piyush Goyal.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *