Pics that did justice to the fruits

ఔట్​ సోర్సింగ్​ కార్పోరేషన్​ను ప్రారంభించనున్న సీఎం జగన్​.

Date:03/07/2020

అమరావతి ముచ్చట్లు:

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్​పై హైకోర్టులో విచారణ.ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై లోక్​సభ స్పీకర్​ను కలవనున్న వైకాపా ఎంపీలు.199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు.జేఈఈ, నీట్​ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం.భారత మాజీ క్రికెటర్​ హర్బజన్​సింగ్​ పుట్టినరోజు.నటసార్వభౌమ ఎస్వీ రంగారావు 102వ జయంతిభానుమతిరామకృష్ణ ట్రైలర్​ విడుదల.

కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్న వైసీపీ ఎంపీల బృందం

Tags: CM pics of launching Outsourcing Corporation.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *