Government services for every hour

విశాఖ బాదితులకు 24 గంటల్లో రూ.30 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్‌

Date:08/05/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖపాలిమర్స్లో గ్యాస్‌లీకేజిలో ప్రాణాలు కోల్పోయిన బాదితుల కోసం రూ.30 కోట్లు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం బాదితులను పరామర్శించిన ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతికి గురైయ్యారు. బాదితులను పరామర్శించిన వెంటనే మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని ఇస్తామని ప్రకటించిన 24 గంటల సమయంలోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాదితులకు నిదులు విడుదల చేసి తక్షణం పంపిణీ చేయాలని ఆదేశించారు.

ఉత్కంఠ!

Tags: CM pics released to Visakha plaintiffs in Rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *