శివయ్య  సేవలో సి ఎం రమేష్

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాజ్యసభ సబ్యుడు సిఎం రమేష్   కుటుంబ సమేతంగా  శనివారం  శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు.  దర్శనార్థం వచ్చిన ఈయన కు శనివారం  ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి      ఘనంగా స్వాగతం పలికి  దర్శనం ఏర్పాట్లు పర్యవేక్షించారు .  దర్శనానంతరం ఆలయం తరఫున స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను జ్ఞాపికను అందజేశారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈవో కెవి సాగర్ బాబు  డిప్యూటీ ఈవో ఎం ఆర్ కృష్ణారెడ్డి ధర్మకర్తల మండలి సభ్యులు, సుమతి  మున్న,జయశ్యాం బి.జే పీ పట్టణ అద్యక్షుడు కాసరం రమేష్  తదితరులు పాల్గొన్నారు.

 

Tags; CM Ramesh in the service of Shivayya
.

Leave A Reply

Your email address will not be published.