Natyam ad

పుంగనూరులో సీఎం రిలీప్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద మంజూరైన చెక్కును బాధితుడు మధుకు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ శుక్రవారం అందజేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా మార్లపల్లెకు చెందిన మధుకు రూ.24 వేలు ఆర్థిక సహాయం మంజూరు చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజారెడ్డి, చంద్రారె డ్డి యాదవ్‌,సుబ్రమణ్యం, రమణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: CM Relief Fund check distribution in Punganur – MPP Bhaskar Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.