సీఎం రిలీఫ్ ఫండ్ రూ.9 లక్షలు సుభాషిని కి చెక్కు పంపిణి

పత్తికొండ ముచ్చట్లు:

అనారోగ్యంతో మృతి చెందిన గాజులదిన్నె మాజీ చైర్మెన్ కే ఈ దేవేంద్ర గౌడ్ సీఎం సహాయనిధి కి ధరకాస్తు చేయగా, పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ  ప్రత్యేక చోరవతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 9,00,000/- లక్షలు మంజూరు అయినవి. మంజూరు అయిన చెక్ ను మండల కేంద్రమైన కృష్ణగిరి లో కే ఈ దేవేందర్ గౌడ్ సతీమణి క్రిష్ణగిరి జెడ్పిటిసి సభ్యురాలు కే ఈ సుభాషిని కి చెక్కును అందజేశారు. ప్రత్యేక చొరవ చూపి మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కి,సీఎం జగన్మోహన్ రెడ్డి కి జెడ్పీటీసీ సభ్యురాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Tags: CM Relief Fund distributed check of Rs 9 lakh to Subhashini

Leave A Reply

Your email address will not be published.