సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు 

తిరుమల ముచ్చట్లు:

ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిని కలుస్తా . శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తా . తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి .

 

Tags; CM Revanth Reddy’s interesting comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *