అమెరికా ముచ్చట్లు:
స్వచ్ఛ్ బయో ఛైర్ పర్సన్ ప్రవీణ్ పరిపాటితో అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం చర్చలు.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్ బయో.. రాష్ట్రంలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్.. రూ.1000 కోట్ల పెట్టుబడి.. 500 మందికి లభించనున్న ఉద్యోగాలు.
Tags:CM Revanth Reddy’s team on US tour