Natyam ad

నేడు లేదా రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌

ఢిల్లీ ముచ్చట్లు:

రేపు ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభం.నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.కస్టడీనుంచి కేజ్రీవాల్ పాలనా ఆదేశాలపై ED దర్యాప్తు.బెంగళూరులో నీటివృథాపై 22కుటుంబాలకు 1.1లక్షల ఫైన్.ముంబైఎయిర్‌పోర్టులో 19.79కోట్ల విలువైన కొకైన్ సీజ్.PSLV రాకెట్ జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్ విజయవంతం.గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని UNSC డిమాండ్.ఐపీఎల్: పంజాబ్‌పై 4 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం.

 

Post Midle

Tags:CM Revanth will go to Delhi today or tomorrow

Post Midle