Natyam ad

వర్షాలపై సీఎం రేవంత్ రివ్యూ..

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన

 

హైదరాబాద్ ముచ్చట్లు:

Post Midle

హైదరాబాద్(Hyderabad Rains)లో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెక్రటేరియట్‌లోని అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు.వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.వర్షాలపై సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య అధికారులతో రేవంత్ రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

Tags: CM Revanth’s review on rains..

Post Midle