సీఎం విగ్రహ ఆవిష్కరణ

Date;17/02/2020

కరీంనగర్ ముచ్చట్లు:

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామములో సీఎం కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని అభిమాన కార్యకర్త బత్తుల వెంకటేష్ తన ఇంటి వద్ద కేసీఆర్ విగ్రహాన్ని

ఏర్పాటు చేసి పాలాభిషేకం కుటుంబ సమేతంగా నిర్వహించాడు. అభిమాని వెంకటేష్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉంటున్నారని,

అందుకే ఈ పుట్టిన రోజున సీఎం కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని లక్ష రూపాయల ఖర్చుతో విగ్రహాన్ని తయారు చేయించి తన ఇంటి ఎదుట ఏర్పాటు చేశానన్నారు. తల్లిదండ్రుల తర్వాత

నాకు కేసీఆర్ దేవుడిగా భావిస్తానని, ప్రతిరోజు ఉదయం కేసీఆర్ ను చూడాలని ఇంటి ఎదుట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నానని, కేసీఆర్ సీఎం గా ఇంకా 20 సంవత్సరాలు

ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని అన్నాడు

చెరువులు, కుంటల్లో నీరు రాలేని దుస్థితి

Tags;CM statue invention

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *