CM review on response program

కడప స్టీల్ ప్లాంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్న సీఎం

Date:26/10/2020

కడప ముచ్చట్లు :

ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయం లో ఎస్సీ,ఎస్టీ ఇండస్ట్రియల్ పాలసీ ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్  కడప జిల్లా కొప్పర్తి లో తలపెట్టిన ఎలక్ట్రానిక్ మాన్యు ఫాక్చరింగ్ క్లస్టర్ పై ఉన్నతాధికారులతో సమావేశం కానున్న సీఎం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, కీలక నేతలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి. పొలవలం ప్రాజెక్టు, స్థానిక ఎన్నికల తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం జగన్.

భ‌క్తుల‌కు నిర్విఘ్నంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కోసం ఆయుధ‌పూజ

Tags: CM to review Kadapa steel plant with superiors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *