8న అనంతపురం లో సీఎం పర్యటన

అనంతపురం ముచ్చట్లు :

 

ఏపీ ముఖ్యమంgత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 8వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాయదుర్గం పట్టణంలోని విద్యార్థి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి గుండ్ల శంకర నారాయణ, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, తదితరులు పరిశీలించారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: CM visits Anantapur on 8th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *