విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ నివాసంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం   వైఎస్‌ జగన్‌

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ నివాసంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం   వైఎస్‌ జగన్‌  మర్రిపాలెంలోని ఎమ్మెల్యే గణేష్‌ కుమార్‌ నివాసంలో ఆయన తనయుడు, వరుడు సూర్య, వధువు రాశిలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.

Tags; CM YS Jagan blessed the newlyweds at the residence of Visakhapatnam MLA Vasupalli Ganesh Kumar.

Leave A Reply

Your email address will not be published.