Natyam ad

ప్రధాని మోదీని కలిసిన సీఎం వైఎస్ జగన్

ఢిల్లీ ముచ్చట్లు:

ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ.పోలవరం, రీ సోర్స్‌ గ్యాప్‌ కింద నిధులు, విభజన హామీలు..ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై..ప్రధానికి సీఎం జగన్ వినతిపత్రంపోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయడానికి..తగిన సహాయ సహకారాలు అందజేయాలని సీఎం జగన్ వినతిప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రూ.2,900 కోట్లు ఖర్చు చేశాం.వీటిని రీయింబర్స్‌ చేయాలని ప్రధానిని కోరిన సీఎం జగన్‌.పోలవరం సవరించిన అంచనాలకు..ఆమోదం తెలపాలని కోరిన సీఎంటెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం..రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరిన సీఎం జగన్ చేసిన పనులకు 15 రోజుల్లోగా …రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి పోలవరం పనులు మరింత వేగంగా తీసుకెళ్లడానికి..
రూ.10వేల కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరిన సీఎం జగన్ రీసోర్స్ గ్యాప్‌ కింద ఏపీకి రావాల్సిన..
రూ.32,625.25 కోటట్లు మంజూరు చేయాలి.తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన..
బకాయిల అంశాన్ని ప్రస్తావించిన సీఎంతెలంగాణ డిస్కంల నుంచి రూ.6,756 కోట్ల బకాయిలు ఉన్నాయని..8 ఏళ్లుగా సమస్య అపరిష్కృతంగానే ఉందని తెలిపిన సీఎం.

 

Post Midle

విభజన హామీలు అమలు చేయాలని కోరిన సీఎం జగన్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న సీఎం ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి మరో 12 మెడికల్ కాలేజీలకు..అనుమతులు ఇవ్వాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం.. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలి.ఏపీఎండీసీకి..బీచ్ శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలని కోరిన సీఎం జగన్.

 

Tags:CM YS Jagan met PM Modi

Post Midle