Natyam ad

అమరజీవి పొట్టిశ్రీరాములకు నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి ముచ్చట్లు:

అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం   వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు.

 

Post Midle

Tags:CM YS Jagan paid tribute to the immortal Pottisri Ram

Post Midle