Natyam ad

ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం  వై.యస్.జగన్

తాడేపల్లి

మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం ప్రాంగణంలో పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్, అటవీ,పర్యావరణం, భూగర్భ గనులశాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి .

Post Midle

Tags: CM YS Jagan Unveiled the National Flag at Azadi Ka Amrit Mahotsav

Post Midle