అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం   వైయస్‌.జగన్‌.

విజయవాడ ముచ్చట్లు:

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం   వైయస్‌.జగన్‌.అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి.సీఎం  వైయస్‌.జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన వేదపండితులు.దర్శనం అనంతరం ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌కు తీర్ధప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించిన డిప్యూటీసీఎం(దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌. సత్యనారాయణ, దేవస్ధానం ఈవో కెఎస్‌ రామరావు, వేదపండితులు.కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్టు, ఎమ్మెల్సీ మహమ్మద్‌ రుహుల్లా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు.

Post Midle

 

Tags: CM YS Jagan who started the development programs.

Post Midle