సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ దంపతులు
తాడేపల్లి ముచ్చట్లు :
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ దంపతులు.తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా జరిగిన సంబరాలు.

Tags: CM YS Jagan’s couple participated in Sankranti celebrations
