Natyam ad

వైయస్ఆర్ ఘాట్‌ వద్ద సీఎం వైయస్ జగన్‌ ఘన నివాళి

ఇడుపులపాయ ముచ్చట్లు:

ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం.ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైయస్ కుటుంబ సభ్యులుదివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైయస్ జగన్‌ ఘనంగా నివాళులర్పించారు.స్వర్గీయ వైయస్ రాజశేఖర్‌ రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.సీఎం  వైఎస్‌ జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతి, తల్లి వైఎస్‌ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.

Post Midle

 

Tags; CM YS Jagan’s grand tribute at YSR Ghat

Post Midle