సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
అనంతపురం ముచ్చట్లు:
సీఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.అనంతపురం జిల్లా నార్పల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్‌లో వెళ్లాల్సిన సీఎం జగన్.రోడ్డుమార్గాన పుట్టపర్తికి బయల్దేరిన సీఎం జగన్.

Tags; CM YS Jagan’s helicopter has a technical fault
